అపారమైన ప్రేమతో...

న్యాయమూర్తి: మీరు మీ భర్తను అతి కిరాతకంగా తేనెలో ముంచి చంపేశారని అభియోగం... మీరేమైనా చెప్పదలచుకున్నారా?

Published : 21 Jan 2023 23:36 IST

అపారమైన ప్రేమతో...

న్యాయమూర్తి: మీరు మీ భర్తను అతి కిరాతకంగా తేనెలో ముంచి చంపేశారని అభియోగం... మీరేమైనా చెప్పదలచుకున్నారా?

ముద్దాయి: లేదు యువరానర్‌. నేను నా భర్తను హత్య చేయలేదు. ‘తేనె సీసాలో మా ఆయన ఫొటో ముంచితే దాంపత్యం బాగుంటుంది’ అని మా స్నేహితురాలు చెప్పింది.సీసాడు తేనెలో ఫొటో ముంచితేనే మా బంధం అంత బలపడితే... ఓ డ్రమ్ముడు తేనెలో మా ఆయన్ని ముంచేస్తే ఇంకెంత బలపడుతుందోనని ఆ తేనె డ్రమ్ములో ముంచానంతే. అంత తేనె సేకరించడం వెనక నా కఠోర శ్రమ, ఖర్చుకు వెనుకాడని నా దీక్ష, మా ఆయన పట్ల నాకున్న అపారమైన ప్రేమ... మీకెవరికీ కనిపించలేదా యువరానర్‌..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..