మీకోసమే...

రవి: ఎవరో వచ్చినట్టున్నారు తలుపు తీయవోయ్‌. నేను ఆఫీసు పనిలో చాలా బిజీగా ఉన్నా...

Published : 25 Mar 2023 23:35 IST

మీకోసమే...

రవి: ఎవరో వచ్చినట్టున్నారు తలుపు తీయవోయ్‌. నేను ఆఫీసు పనిలో చాలా బిజీగా ఉన్నా...

రాధ: ఆఁ మీకోసమే. పక్కింటావిడ ఫేస్‌బుక్‌లో ఇందాక ‘ఈరోజు బిర్యానీ చేశా’ అని పోస్ట్‌ పెడితే, ‘మరి నాకూ’ అన్నారట కదా. అందుకే పట్టుకొచ్చింది!Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు