అంత ధైర్యమా?

విడాకుల కోసం దావా వేసిన ఆమెతో-

Updated : 04 Jun 2023 04:27 IST

విడాకుల కోసం దావా వేసిన ఆమెతో-

జడ్జి: నీ పేరేంటమ్మా?
మహిళ: కాంతం
జడ్జి: నీ భర్తతో విడాకులు ఎందుకు కోరుకుంటున్నావు?
మహిళ: నిద్రలో మా పనిమనిషి పేరు కలవరిస్తున్నాడు.
జడ్జి: మీ పనిమనిషి పేరేంటి?
మహిళ: కాంతం
జడ్జి: ఆమె పేరు కూడా కాంతమేనా... మరి నీ పేరూ అదేగా... నిన్నే కలవరించి ఉండొచ్చుగా.
మహిళ: నన్ను పేరు పెట్టి పిలిచే దమ్ము ఆయనకెక్కడిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..