మీకు తెలుసా?

ప్రముఖ క్రీడాకారుడు లియోనెల్‌ మెస్సీ స్వస్థలం అర్జెంటినాలోని రొజారియా. అతడు తమ ప్రాంతంవాడనో, తమ అభిమాన ఆటగాడనో భావించి ఎవరైనా వారి పిల్లలకు మెస్సీ పేరు పెట్టుకుందామనుకుంటే మాత్రం అస్సలు కుదరదక్కడ.

Published : 16 Jun 2024 00:13 IST

ప్రముఖ క్రీడాకారుడు లియోనెల్‌ మెస్సీ స్వస్థలం అర్జెంటినాలోని రొజారియా. అతడు తమ ప్రాంతంవాడనో, తమ అభిమాన ఆటగాడనో భావించి ఎవరైనా వారి పిల్లలకు మెస్సీ పేరు పెట్టుకుందామనుకుంటే మాత్రం అస్సలు కుదరదక్కడ. ఎందుకంటే అక్కడి అధికారులు- ఎవరూ ఆ పేరు పెట్టుకోకుండా నిషేధం విధించారు. ప్రతి ఒక్కరూ మెస్సీ పేరుని పెట్టుకోవడం ఫ్యాషన్‌గా మారితే భవిష్యత్తులో గందరగోళం తలెత్తే ప్రమాదం ఉందనేది వారి వాదన.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..