అసమర్థత
ఒక శిష్యుడు అసమర్థత అంటే ఏమిటో వివరించ మనగా అవతార్ మెహర్ బాబా... ‘ఓ వ్యక్తి తపస్సు చేసి, దేవుడు ప్రసాదించిన ఏనుగు మీద వెళ్తోంటే భారంగా అడుగులేస్తోన్న దాని నడక భయం కలిగించింది. అంతలోనే గుర్రం మీద వస్తున్న వ్యక్తి కనిపించగా.. ఏనుగును ఇచ్చి దాన్ని తీసుకున్నాడు. గుర్రం వేగానికి బెదిరి, ఆనక ఎదురైన గాడిదను తీసుకున్నాడు. మధ్యలో సొరకాయల వ్యాపారి కనిపించగా అతడికి గాడిదను ఇచ్చేసి సొరకాయలు తీసుకున్నాడు. తర్వాత క్షురకుడు ఎదురయ్యాడు. మాసిన జుట్టుతో ఇంటికెళ్లడం బాగోదని సొరకాయలిచ్చి గుండు గీయించుకున్నాడు. అసమర్థత అంటే ఇదే. అలాంటి వ్యక్తులు ఉన్నత స్థాయికి వెళ్లాలనుకోరు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోరు. లభించిన వాటిని సైతం నిలబెట్టుకోరు’ అంటూ వివరించారు.
పద్మజ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపనని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
Sports News
Pervez Musharraf - MS Dhoni: ‘నీ హెయిర్ స్టైల్ బాగుంది ధోనీ.. జుట్టు కత్తిరించుకోవద్దు’
-
General News
AP SI Posts: ఏపీలో ఎస్సై రాత పరీక్ష.. హాల్టిక్కెట్ల కోసం క్లిక్ చేయండి
-
Sports News
ASHWIN: ఇంతకీ అశ్విన్ బౌలింగ్ శైలి ఏంటి..? వైరల్గా మారిన ‘ఎడిటెడ్ బయో’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
World News
Pervez Musharraf: విమానంలో కూర్చొనే.. ప్రభుత్వాన్ని కూల్చిన ముషారఫ్!