ధ్యానం

ధ్యానం చేయాలనుకున్నప్పుడు అడవి లాంటి ఏకాంత ప్రదేశానికి, లేదా నిశ్శబ్దంగా ఉండే మారుమూల చోటుకు వెళ్లండి. తదేక ధ్యానంతో మీ గుండె గదిలోకి ప్రవేశించండి.

Published : 04 May 2023 00:09 IST

ధ్యానం చేయాలనుకున్నప్పుడు అడవి లాంటి ఏకాంత ప్రదేశానికి, లేదా నిశ్శబ్దంగా ఉండే మారుమూల చోటుకు వెళ్లండి. తదేక ధ్యానంతో మీ గుండె గదిలోకి ప్రవేశించండి. అప్పుడిక వివేకం మేల్కొంటుంది. మంచేదో, చెడేదో స్పష్టంగా గ్రహించగలుగుతారు.

 రామకృష్ణ పరమహంస


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని