అమేయాత్మా

విష్ణుసహస్రనామావళిలో 102వది. ‘అమేయాత్మా’ అంటే అసంఖ్యాకం అని అర్థం. అనేక రకాలుగా తన ఆవిర్భావాలన్చు కలిగి ఉన్నవాడు, లెక్కించలేనన్ని రూపాలతో విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు.

Published : 13 Jun 2024 00:28 IST

విష్ణుసహస్రనామావళిలో 102వది. ‘అమేయాత్మా’ అంటే అసంఖ్యాకం అని అర్థం. అనేక రకాలుగా తన ఆవిర్భావాలన్చు కలిగి ఉన్నవాడు, లెక్కించలేనన్ని రూపాలతో విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. లోకంలోని సర్వ రూపాలూ ఆయన నుంచే ఆవిర్భవించాయి. అన్నీ ఆ స్వామిలోనే ఉన్నాయి. ఆయనలో మాత్రమే కలిసి పోతాయి. ఈ కోణంలో సర్వం విష్ణుమయం అనే అర్థాన్ని సూచిస్తుంది ఈ నామం.

వై.తన్వి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని