వసుమనాః

విష్ణుసహస్రనామావళిలో 105వది. పరమ పవిత్రమైన మనసు కలిగినవాడు ఆ దేవర. ఆయన అంతరంగంలో ఎలాంటి దోషం అణుమాత్రం కూడా ఉండదు.

Published : 04 Jul 2024 00:11 IST

విష్ణుసహస్రనామావళిలో 105వది. పరమ పవిత్రమైన మనసు కలిగినవాడు ఆ దేవర. ఆయన అంతరంగంలో ఎలాంటి దోషం అణుమాత్రం కూడా ఉండదు. కోరికలు, పాపాలు, దుఃఖాలు.. ఏవీ లేని స్వచ్ఛమైన, నిర్మలమైన చిత్తం అది. అలాంటి స్వామిని భక్తులు కూడా అంతే స్వచ్ఛమైన మనసుతో పూజించాలని, ఆయనను స్మరించేవారు లేశమాత్రమైనా అసూయా ద్వేషాలతో మెలగకూడదని సూచిస్తుంది ఈ నామం.

వై.తన్వి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని