భావనః

విష్ణుసహస్రనామావళిలో ఇది 32 వది. ఈ నామం అటు సాహిత్యపరంగానూ ఇటు ఆధ్యాత్మికపరం గానూ ఎంతో విశిష్ట మైంది.

Updated : 14 Mar 2023 13:26 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 32 వది. ఈ నామం అటు సాహిత్యపరంగానూ ఇటు ఆధ్యాత్మికపరం గానూ ఎంతో విశిష్ట మైంది. భావన శబ్దానికి విశ్వాసం అనే అర్థం కూడా ఉందని పర్యాయ పద నిఘంటువు స్పష్టం చేస్తోంది. భక్తి విశ్వాసాలతో స్వామిని ఆరాధించిన వారికి కామితార్థాలను ప్రసాదించే స్వామి అని భావం. భక్తులు తెలిసీ తెలియక చేసిన పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ప్రసాదిస్తాడనేది అంతరార్థం.  

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు