భర్త్రే నమః

విష్ణుసహస్రనామావళిలో ఇది 33 వది. భరించేవాడు కనుక ఆయనే అందరికీ భర్త. భక్తుల యోగక్షేమాలను సరిచూస్తూ వారు కష్టాలపాలు కాకుండా ఆ స్వామి అనునిత్యం రక్షిస్తాడని భావం.

Updated : 14 Mar 2023 13:22 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 33 వది. భరించేవాడు కనుక ఆయనే అందరికీ భర్త. భక్తుల యోగక్షేమాలను సరిచూస్తూ వారు కష్టాలపాలు కాకుండా ఆ స్వామి అనునిత్యం రక్షిస్తాడని భావం. అందుకే భర్త అంటూ కీర్తించాలన్నది దీనిలోని సారం. లోకాలన్నింటికీ పతీ, గతీ, పరమార్థం.. అన్నీ ఆ పరమాత్మే అని తెలియ జెబుతుంది ఈ నామం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని