ప్రభవః

విష్ణుసహస్రనామావళిలో ఇది 34 వది. ఆయన ప్రభవుడు. అంటే పుట్టిన వాడు. అది సామాన్యమైన పుట్టుక కాదు, దివ్యమైంది. స్వామి అవతరణలు వేటిని గమనించినా ఈ విషయం చక్కగా తెలుస్తుంది.

Updated : 14 Mar 2023 13:20 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 34 వది. ఆయన ప్రభవుడు. అంటే పుట్టిన వాడు. అది సామాన్యమైన పుట్టుక కాదు, దివ్యమైంది. స్వామి అవతరణలు వేటిని గమనించినా ఈ విషయం చక్కగా తెలుస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ సందర్భంలో పుట్టినా ఆ పుట్టుకలో ఒక అర్థం, పరమార్థం తప్పనిసరిగా ఉంటాయి. మన కర్మ బంధాలను అనుసరించి వచ్చేది సాధారణ జననం. కానీ ఆ పరమాత్మ ప్రభవం ఎంతో ప్రభావాత్మకంగా, కార్యకారణ సంబంధంగా ఉంటుందనేది ఈ నామానికి అసలైన అర్థం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని