ఆదిత్యః

విష్ణుసహస్రనామావళిలో ఇది 39 వది. సూర్య మండలం మధ్యలో వసిస్తాడు ఆ స్వామి. భాస్కరుడికి... సూర్యనారాయణుడు అనే పేరు అందుకే వచ్చింది.

Published : 16 Mar 2023 00:38 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 39 వది. సూర్య మండలం మధ్యలో వసిస్తాడు ఆ స్వామి. భాస్కరుడికి... సూర్యనారాయణుడు అనే పేరు అందుకే వచ్చింది. ఆదిత్యుడు మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం. ఆ భగవానుడి కృపతోనే సర్వం చైతన్యవంతమవుతోంది. స్వామి శక్తిని సులభంగా తెలుసుకోగలగ డానికి ఈ నామం చక్కని ఉదాహరణ.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు