ధాతురుత్తమః

విష్ణుసహస్రనామావళిలో ఇది 45 వది. ‘ధాతురుత్తమః’ అంటే ధాత కంటే ఉత్తముడు అని అర్థం. మరో భావన, సందేహం లేకుండా ఉత్తమోత్తముడు అని ఆ స్వామిని తెలుసుకోవాలని సూచించటమే ఈ నామ అంతరార్థం.

Updated : 27 Apr 2023 05:42 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 45 వది. ‘ధాతురుత్తమః’ అంటే ధాత కంటే ఉత్తముడు అని అర్థం. మరో భావన, సందేహం లేకుండా ఉత్తమోత్తముడు అని ఆ స్వామిని తెలుసుకోవాలని సూచించటమే ఈ నామ అంతరార్థం. ఇంకా వివరంగా చూస్తే బ్రహ్మ కంటేె శ్రేష్ఠుడు, ముఖ్యుడు, సృష్టికి మూలమైన సమస్త ధాతువుల్లోనూ ప్రధానుడై నవాడు, అన్నీ తానే అయినవాడు అని తెలియ చెబుతుంది ఈ నామం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని