Viral Video: పిల్లలు ఎలా పుడతారమ్మా..! చిన్నారి ప్రశ్నకు తల్లి సమాధానం..
పిల్లలు ఎలా పుడతారో ఓ తల్లి వివరిస్తోన్న వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గొయెంకా (Harsh Goenka) ట్వీట్ చేశారు. ఇది కాస్త నెట్టింట వైరల్ (Viral Video)గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ‘అమ్మా..! పిల్లలు ఎలా పుడతారు?’ అంటూ ఓ చిన్నారి అడిగిన ప్రశ్నకు ఆ తల్లి ఎలా సమాధానం చెప్పిందో చూపుతోన్న ఓ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గొయెంకా (Harsh Goenka) ట్విటర్‌లో పోస్ట్ చేశారు. నారింజ పండు (Orange)ను ఓ గర్భిణిగా చూపుతూ.. హాస్పిటల్‌లో సిజేరియన్ (C Section) ప్రక్రియ ఎలా సాగుతుందో ఆ వీడియోలో క్లుప్తంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ (Viral Video)గా మారింది. ఇప్పటివరకు 2.61 లక్షల మంది వీక్షించారు. ‘వావ్ సర్. సిజేరియన్ ప్రక్రియను ఆ తల్లి సృజనాత్మకంగా ప్రదర్శించారు’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. బహుశా ఆమె ఓ వైద్యురాలు, లేదా నర్సు కావచ్చు.. అని ఒకరు స్పందించారు. తన పిల్లలకూ ఇదే విధంగా వివరిస్తానంటూ మరొకరు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
ఆ పాపను తల్లిదండ్రులకు అప్పగించేందుకు.. అన్ని పార్టీలు ఏకమై..!
-
Movies News
Social Look: అనూ అవకాయ్.. సారా స్టెప్పులు.. బీచ్లో రకుల్
-
India News
Odisha Train Tragedy: ‘కవచ్ ఉన్నా కాపాడేది కాదు’ : వందేభారత్ రూపకర్త
-
General News
CBI: ఆ రోజు అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారు.. 7గంటలపాటు అవినాష్ సీబీఐ విచారణ
-
General News
Andhra News: రైలు ప్రమాదం.. 141 మంది ఏపీ వాసుల కోసం ప్రయత్నిస్తున్నాం: బొత్స