Viral Video : అదును చూసి దాడి చేసి.. కర్ణాటకలో సినిమాను తలపించిన చిరుత వేట!

కర్ణాటకలోని చామరాజనగర్‌, కేరళ సరిహద్దు ప్రాంతంలో చిరుత వేట నాటకీయతను తలపించింది. దుప్పిని ఏమార్చేందుకు రోడ్డు పక్కన కదలకుండా కూర్చున్న ఓ చిరుత.. అది సమీపంలోకి రాగానే ఒక్క ఉదుటున ఎగిరి నోటితో పట్టుకుంది....

Published : 17 Dec 2021 18:16 IST

బెంగళూరు: కర్ణాటకలోని చామరాజనగర్‌, కేరళ సరిహద్దు ప్రాంతంలో చిరుత వేట నాటకీయతను తలపించింది. దుప్పిని ఏమార్చేందుకు రోడ్డు పక్కన కదలకుండా కూర్చున్న ఓ చిరుత.. అది సమీపంలోకి రాగానే ఒక్క ఉదుటున ఎగిరి నోటితో పట్టుకుంది. తప్పించుకునేందుకు దుప్పి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దుప్పిని వేటాడిన సన్నివేశాలను ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో బంధించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని