పంచుకుందాం...

నావల్ల...ఎవ్వరూ కంటతడి పెట్టకూడదు.నా కోసం మాత్రమే పెట్టాలి.మకరందంలేని పువ్వులు ఉండొచ్చేమోగానీ...

Published : 22 May 2021 00:13 IST

నావల్ల...
ఎవ్వరూ కంటతడి పెట్టకూడదు.
నా కోసం మాత్రమే పెట్టాలి.

మకరందంలేని పువ్వులు ఉండొచ్చేమోగానీ...
నువ్వులేని లోకాన్ని మాత్రం ఊహించలేను!

మారేది కాలాలే...
నీ జ్ఞాపకాలు మాత్రం
శాశ్వతంగా అలాగే ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు