కొంటె కొటేషన్
మీ సరదా వ్యాఖ్యలు
* బాలే కద బాలా... ఆపవే నీ చూపుల గోల!
- ముడియం కిషోర్, కడప
* బంతి.. ఇంతి... ముద్దాడుకున్నాయిలే!
- సి.జగన్మోహన్ సింగ్, హైదరాబాద్
* ఇంతి చెక్కిలిపై... బంతి చెక్కిలిగిలి!
- తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం
* పాప సాఫ్ట్వేర్... బంతి రివర్స్ గేర్!
- కె.వి.లక్ష్మణరావు, మానేపల్లి
* అందం ఇంతి సొంతం... చుంబనం బంతి సొంతం!
- మహేశ్ మల్కాపురం, సంగారెడ్డి
* ముద్దబంతిని ముద్దాడిన బంతి!
- కె.అప్పలరాజు, అనకాపల్లి
* అందాల మల్లిక... మైదానంలోకి రాకిక!
- అమర్ నదీం, లోకేశ్వరం
* నీదే గోల్... అందుకో బాల్
- చుండూరి సత్య, పాత గాజువాక
* చేసిన తప్పు ఒప్పుకో... బంతి నుంచి తప్పుకో!
- వానరాశి వినయ్, హైదరాబాద్
* దూసుకొచ్చింది బంతి... పడతి ముఖం అయ్యింది చపాతీ!
- పంగెర రమ్య, దర్పల్లి
* మోముని ముద్దాడిన బంతి...అదిరెను దెబ్బకు ఇంతి!
- రామిజిన్ని టీనా, విజయనగరం
* గిరగిరా వచ్చింది ఈ బంతి... అబ్బో పగిలింది నా మూతి!
- సౌందర్యాచారి, ఈమెయిల్
* బంతి తగిలిన ముద్దబంతి!
- కృష్ణారెడ్డి మంచికంటి, ఈమెయిల్
* భామ ఫేసు... బద్ధలయ్యేను బాసూ!
- చేతన, అనంతపురం
* బంతి ముద్దు భళా...భామ విలవిల!
- వంశీ కిల్లాన, శ్రీకాకుళం
* చిన్న బుగ్గపై పెద్ద బంతి...అయ్యో.. కందిపోదా సుకుమారి చెక్కిలి!
- ఎన్ఆర్కెఎస్వి మూర్తి, హైదరాబాద్
* కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలీ... ఆడితే ఆడాలిరా బంతాడాలీ!
- సుహానీ రెడ్డి, ఈమెయిల్
* చెలి నీ చెక్కిలి చేరగానే...బంతి అయ్యేను ముద్దమందారం
- సింధు పుల్లెల, ఈమెయిల్
* ఇంతికి కనపడెనా సరిజోడు...బంతికి జారెనా కళ్లజోడు
- ఎక్కలదేవి రాంబాబు, హైదరాబాద్
* బాల్‌తో కిస్సు...అదిరింది మిస్సు!
- ఎన్.వెన్నెల, ఒంగోలు
* ఆటలో పొరపాటు...ఆమెకు అయింది గ్రహపాటు!
- ఆసూరి హనుమంత్ సూరి, హైదరాబాద్
* గురి తప్పేను బంతి...నిశ్చేష్టురాలైంది ఇంతి
- అందలం లక్ష్మీదేవి, కడప
* తగిలింది బంతి...చెదిరింది ఇంతి ముఖ కాంతి!
- సుఖ్‌దేవ్ వడ్డేపల్లి, ఈమెయిల్
* మోమును ముద్దాడిన బంతి అదిరెను దెబ్బకి ఇంతి
- రామిజిన్ని టీనా, విజయనగరం
* బంతి ముద్దాడింది బుగ్గకి కళ్లజోడు సడలెను చామంతికి
- కంది సత్యనారాయణమూర్తి, విజయనగరం
* బంతిపూవులాంటి ఇంతీ...బుగ్గన ముద్దెట్టిందా బంతి!
- ప్రసాద్ భమిడి, ఈమెయిల్
* కళ్లజోడు బాలా... కలలో ఉంటే ఎలా?
- వెల్ముల రాంరెడ్డి, పూడూరు
* చెంపను తాకిన బంతి... నివ్వెరపోయిన చామంతి!
- కలువ స్వేరో, మహబూబాబాద్
* చేతితో ఆపడం నథింగ్ స్పెషల్... చెంపతో ఆపడం సమ్‌థింగ్ స్పెషల్
- దుబ్బాక నాగరాజ్, నల్గొండ
* తగిలిందా దెబ్బ.. ఇక అనవేంటి అబ్బా!
- ఉదయ్ రవివర్మ, ఈమెయిల్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
-
Movies News
Raveena Tandon: రేప్ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా
-
Sports News
IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లను ఎగతాళి చేయడం కోహ్లీకి ఇష్టం: సంజయ్ బంగర్
-
Movies News
Social Look: దివి ‘టీజింగ్ సరదా’.. అనుపమ తలనొప్పి పోస్ట్!