సెల్ఫీ అదుర్సే!

నలుగురు ఫ్రెండ్స్‌ కలిసినా.. కొత్త చోటుకి వెళ్లినా సెల్ఫీ పడాల్సిందే. ఇలాంటప్పుడు కొన్ని సార్లు వెలుతురు సమస్య వస్తుంది. తక్కువ వెలుతురులోనూ సెల్ఫీలు అదిరేందుకు ఈ ‘సెల్ఫీ రింగ్‌ లైట్‌’ని వాడొచ్చు...

Published : 31 Aug 2019 00:33 IST

టెక్‌టాక్‌

నలుగురు ఫ్రెండ్స్‌ కలిసినా.. కొత్త చోటుకి వెళ్లినా సెల్ఫీ పడాల్సిందే. ఇలాంటప్పుడు కొన్ని సార్లు వెలుతురు సమస్య వస్తుంది. తక్కువ వెలుతురులోనూ సెల్ఫీలు అదిరేందుకు ఈ ‘సెల్ఫీ రింగ్‌ లైట్‌’ని వాడొచ్చు. చిత్రంలో మాదిరిగా స్మార్ట్‌ ఫోన్‌కి జతచేసి వాడుకునేలా తీర్చిదిద్దారు.   * ధర: రూ. 314


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని