ఇక గ్రాఫిక్‌ల వంతు..
ఓఎస్ వెర్షన్లు అప్డేట్ అయినట్టే.. రోజు రోజుకీ మనం అప్డేట్ అవుతున్నాం. దీంతో మన చుట్టూ ఉండే
ఫ్యాషన్
ఓఎస్ వెర్షన్లు అప్డేట్ అయినట్టే.. రోజు రోజుకీ మనం అప్డేట్ అవుతున్నాం. దీంతో మన చుట్టూ ఉండే అన్ని రంగాలు పంథా మార్చుకుంటూ అప్డేట్ అవుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఫ్యాషన్స్. టీ షర్టుల గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు భిన్నమైన లుక్‌తో ట్రెండీగా మార్కెట్లో సందడి చేస్తాయ్. అలాంటివే ఈ ‘గ్రాఫిక్ టీషర్టులు’. ఇప్పుడు ఇవో నయా ట్రెండ్. స్టైలిష్‌గా కనిపించేందుకు వీటిని యువత క్రేజీగా ఫాలో అవుతున్నారు. జీన్స్ ఫ్యాంట్లపై వీటిని ధరిస్తే ఆ లుక్కే వేరు. మరింత ఆకట్టుకునేలా కనిపించేందుకు టీ షర్ట్‌లపై జాకెట్ వేసుకోండి. మీ ఆసక్తుల్ని తెలిపేలా కామిక్‌లు, సూపర్ హీరోల బొమ్మల్ని గ్రాఫిక్స్ రూపంలో ప్రింట్ చేస్తున్నారు. బ్యాట్‌మెన్, థోర్, జోకర్.. ఇలా ఎంపిక మీ ఇష్టం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్‌కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్‌డౌన్ బ్యాటర్‌గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ