క..క..కాలేజీ స్టైలే..!
ఎప్పుడూ ఒకే రకమైన దుస్తులతో స్టైలింగ్ చేస్తే ఎలా? ఎప్పటికప్పుడు ట్రెండు మారాలి. శీతాకాలం అనగానే....
ఫ్యాషన్
* ఈ షర్టులపై డార్క్ డెనిమ్స్ జీన్స్ వేసి టక్ చేస్తే ప్రొఫెషనల్‌గా కనిపిస్తారు. సమావేశాలకు వెళ్లాల్సి వస్తే స్టైలిష్ కోటు లేదా జాకెట్‌ని వేసుకుంటే మీ హుందాతనానికి తిరుగుండదు.●
* కాలేజీ కుర్రకారు ఈ చొక్కాల లోపల తెలుపు రంగు టీషర్టు వేసి షర్టు బటన్లు పెట్టకుండా వదిలేస్తే సిసలైన స్టూడెంట్ అయిపోతారు.●
* రాత్రి వేళల్లో శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ఎరుపు రంగుపై నలుపు, తెలుపు గడులు ఉన్న చొక్కాపై నలుపు డెనిమ్ ప్యాంట్‌ని ప్రయత్నించొచ్ఛు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్‌పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్