సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌!

మొదటిసారి తాజ్‌మహల్‌ చూసినప్పుడు నన్ను నేను మర్చిపోయా!

Published : 07 Mar 2020 00:29 IST


*మొదటిసారి తాజ్‌మహల్‌ చూసినప్పుడు
  నన్ను నేను మర్చిపోయా!
  అదే నిన్ను చూసినప్పుడు..
  నాతో పాటు ఈ ప్రపంచాన్ని
  మర్చిపోయా..     
   

- ఎ.శేషు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని