సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌

ఆరాధిస్తున్నాడు తను..ఆనందిస్తోంది ఆమె..ఇద్దరినీ చూసి పరవశిస్తోంది ప్రేమ!!...

Updated : 04 Apr 2020 00:32 IST

పంచుకుందాం

ఆరాధిస్తున్నాడు తను..

ఆనందిస్తోంది ఆమె..

ఇద్దరినీ చూసి పరవశిస్తోంది ప్రేమ!!

- నాగ్‌

తనే జీవితం అనుకున్నా..

ప్రాణంగా ప్రేమించా.. ఏళ్లు గడిచాయి.. అప్పుడు తెలిసింది..

తనో జీవిత పాఠం అని.. ప్రతి జ్ఞాపకం నుంచి బతకడం నేర్చుకుంటున్నా..!!

- అర్జున్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని