ఇంట్లో నుంచే చుట్టేద్దాం!

లాక్‌డౌన్‌తో ప్రయాణాలు చేయలేని పరిస్థితి. మరి మీరు ప్రయాణ ప్రియులైతే.. ప్రపంచ వింతలు, కొత్తకొత్త...

Published : 16 May 2020 00:49 IST

వాడితే పోలా!

లాక్‌డౌన్‌తో ప్రయాణాలు చేయలేని పరిస్థితి. మరి మీరు ప్రయాణ ప్రియులైతే.. ప్రపంచ వింతలు, కొత్తకొత్త ప్రదేశాలు చూసేయాలనే ఆసక్తి మీకుంటే.. ఇంట్లోనే ఆ పని చేయొచ్ఛు అవును!! అందుకు సింపుల్‌గా ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసేయండి. పేరు Expeditions. గూగుల్‌ సంస్థ ఈ యాప్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇక ఇప్పుడు మీరెక్కడికీ వెళ్లలేరని బాధపడక్కర్లేదు. ఇంట్లోనే దేశ, విదేశాలు చూసేయొచ్చు, అంతరిక్ష వింతలూ వీక్షించొచ్ఛు అదీ వర్చువల్‌గా 3డీలో.. మరింకెందుకాలస్యం ప్లే స్టోర్‌లో ఉచితంగా యాప్‌ అందుబాటులో ఉంది. డౌన్‌లోడ్‌ చేసుకుని ఓసారి ప్రపంచాన్ని చుట్టేసిరండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని