మీ జీన్స్‌.. మీ ఇష్టం

మాల్‌లోకి కొత్తవి ఏవొస్తే అవి వాడడమేనా? స్టైల్‌ అంటే? కానే కాదు. జీన్స్‌ ప్యాంటు విషయంలో అయితే అస్సలు కాదు. ఎందుకంటే..

Published : 28 Nov 2020 00:37 IST

కొత్త స్టైల్‌ గురూ

మాల్‌లోకి కొత్తవి ఏవొస్తే అవి వాడడమేనా? స్టైల్‌ అంటే? కానే కాదు. జీన్స్‌ ప్యాంటు విషయంలో అయితే అస్సలు కాదు. ఎందుకంటే.. వాడుతున్న జీన్స్‌కి ఎప్పుడు బోర్‌ అనిపిస్తే అప్పుడు.. కొత్త రూపాన్ని ఇచ్చేయొచ్చు. అందుకు కాసింత కళాపోషణ ఉంటే చాలు. కావాలంటే.. వీటిని చూడండి. ఎలా మార్చేశారో. అదిరిపోయింది కదూ!! ఎలాగూ.. ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటున్నారుగా. బోర్‌ అనిపిస్తే.. ప్రయత్నించండి. ట్రెండ్‌ని ఫాలో అవ్వడం కాదు.. మీరే సృష్టించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని