ఇది బ్రేకప్‌ రోజు

వేలంటైన్స్‌ డే రెండు హృదయాలను కలిపే సందర్భమని అందరికీ తెలుసు. తెలియని విషయం ఏంటంటే.. ఈరోజు, దానికి ముందూవెనకాలే ఎక్కువ జంటలు

Updated : 29 Dec 2022 10:14 IST

వేలంటైన్స్‌ డే రెండు హృదయాలను కలిపే సందర్భమని అందరికీ తెలుసు. తెలియని విషయం ఏంటంటే.. ఈరోజు, దానికి ముందూవెనకాలే ఎక్కువ జంటలు బ్రేకప్‌ చెప్పుకొని భగ్న ప్రేమికులుగా మారిపోతున్నారట. ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు మాంచి బ్రేకప్‌ సీజన్‌ అంటోంది ‘క్యుపిడ్‌ మంత్ర’ అనే సంస్థ అధ్యయనం. గిల్లికజ్జాలు, బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడంలో తేడాలు, ఆశించింది దక్కకపోవడం.. కారణం ఏదైనా ఏడాదిలో బ్రేకప్‌ చెప్పుకునే ప్రేమికుల్లో 43 శాతం మంది ఈ ఆరు రోజుల్లోనే బంధానికి  బై బై చెప్పేసుకుంటున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు