బహుకరిద్దాం.. కొత్తగా
ప్రేమికుల రోజున మనసుకి నచ్చేవాళ్లకి ఏదో బహుమతి ఇవ్వాలనుకోవడం పరిపాటే. గులాబీ పూలు, చేతికి వాచీ, గోల్డ్ రింగ్..
ప్రేమికుల రోజున మనసుకి నచ్చేవాళ్లకి ఏదో బహుమతి ఇవ్వాలనుకోవడం పరిపాటే. గులాబీ పూలు, చేతికి వాచీ, గోల్డ్ రింగ్.. బోర్ కొట్టేలా ఎప్పుడూ ఇవే కాకుండా.. ఇలా కొత్తవి ప్రయత్నించి చూడండి.
హొయాకెరీ హార్ట్ పాటెడ్ ప్లాంట్: మందమైన ఆకులతో అచ్చం హృదయాకారంలో ఉంటుంది. దీన్ని అందుకుంటే మీ లవ్ పక్కనే ఉన్నట్టు ఫీలవ్వొచ్చు.
పోలరైడ్ కెమెరా: మీరు సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు తీసుకొని, దూరంగా ఉన్నప్పుడు అవి చూస్తూ మురిసిపోవచ్చు.
బాత్ బాంబ్స్: అలసిపోయిన మీ భాగస్వామికి కాసేపు సేద తీరే అవకాశం ఇవ్వాలనుకుంటే ఇవి మంచి ఛాయిస్. వాడుతున్నప్పుడల్లా మీ పార్ట్నర్ తనువును స్పృశిస్తున్నట్టు భావించొచ్చు.
రెజిన్ జ్యువెల్లరీ: సంప్రదాయ ఆభరణాలను పక్కనపెట్టి, ఈసారి ఆమెకు రెజిన్ జ్యువెల్లరీ బహుకరించండి. ఇందులో బోలెడు డిజైన్లు.. వీటితో అందం ఇనుమడించడం ఖాయం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్‌లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్‌ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట