జిమ్‌కెళ్లకుండానే.. ఫిట్‌ హిట్‌ కొడదామా!

ఫిట్‌గా ఉండాలి.. అనుకుంటాడు కుర్రాడు. మెరుపుతీగలా ఉండాలనుకుంటుంది అమ్మాయి. కానీ పాతికేళ్లకే ఒళ్లు కదిలించలేనంత లావుగా తయారవుతారు కొందరు.

Published : 27 Feb 2021 00:59 IST

ఫిట్‌నెస్‌ మంత్ర

ఫిట్‌గా ఉండాలి.. అనుకుంటాడు కుర్రాడు. మెరుపుతీగలా ఉండాలనుకుంటుంది అమ్మాయి. కానీ పాతికేళ్లకే ఒళ్లు కదిలించలేనంత లావుగా తయారవుతారు కొందరు. అందం మాటలా ఉంచితే ఈ తీరు చిక్కులు తెచ్చి పెడుతుంది. ఈ సమస్యకు చెక్‌ చెప్పాలంటే...
* ఎక్కువ వెయిట్‌లిఫ్టింగ్‌.
* తీపి పదార్థాలు తగ్గించాలి.
* అధిక నీరు తాగాలి.
* ఫైబర్‌ ఎక్కువ తీసుకోవాలి.
* ప్లాంక్‌ వ్యాయామాలు తప్పనిసరి.
* ఎక్కువ చేపలు, నట్స్‌ కూరగాయలు. వైట్‌ బ్రెడ్‌కి నో.
* అధిక ఓట్స్‌, తృణధాన్యాలు అసలే వద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని