సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌

నీతో కలిసి బతకాలనుకున్నా.. జ్ఞాపకాలతో బతికేస్తున్నా!దూరమైనప్పటి కంటే.. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా కలిగే బాధే ఎక్కువ.

Published : 20 Mar 2021 00:59 IST

నీతో కలిసి బతకాలనుకున్నా.. జ్ఞాపకాలతో బతికేస్తున్నా!
దూరమైనప్పటి కంటే.. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా కలిగే బాధే ఎక్కువ.
మనసుంటే మార్గం ఉంటుందంటారు...    మనసుందిగానీ..   నిన్ను మర్చిపోయే మార్గమే కనిపించడం లేదు.

- అభిజిత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని