పారదర్శక పాదరక్షలు

పాదరక్షలు కేవలం రక్షణ కోసమే అన్నది పాత మాట. ఫుట్‌వేర్‌ అంటే స్టైల్‌తో కుర్రకారుని మరో మెట్టు ఎక్కించే సాధనం.

Published : 03 Apr 2021 00:57 IST

పాదరక్షలు కేవలం రక్షణ కోసమే అన్నది పాత మాట. ఫుట్‌వేర్‌ అంటే స్టైల్‌తో కుర్రకారుని మరో మెట్టు ఎక్కించే సాధనం. ఈ విషయం తెలుసు గనకే లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘మైసన్‌ మార్గీలా’ సరికొత్తగా ట్రాన్స్‌పరెంట్‌ షూలు విపణిలోకి విడుదల చేసింది. ఈ తాబీ లేస్‌ షూలు పీవీబీ మెటీరియల్‌తో తయారయ్యాయి. కాళ్లు కాస్త అందంగా కనిపించాలనుకుంటే వీటిని ఎంచక్కా ధరించవచ్చు అంటోంది కంపెననీ పార్టీలకు వెళ్లినప్పుడు ధరించడానికి ఇవి అనుకూలం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని