సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌

నా నయనాల్లో నీ రూపం... కళ్లు మూసినా, తెరిచినా పదిలం... నేను కనుమరుగయితేనే సమాప్తం

Published : 08 May 2021 00:29 IST

నా నయనాల్లో నీ రూపం...
కళ్లు మూసినా, తెరిచినా పదిలం...
నేను కనుమరుగయితేనే సమాప్తం

నీపై ప్రేమని చిరు పదాలతో అక్షరీకరించాను...
వెనుదిరిగి చూద్దును కదా...
అదొక ప్రేమ కావ్యమైంది

- సింగిరెడ్డి అనిల్‌రెడ్డి, సదాశివపల్లె


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని