కొంటె కొటేషన్‌

 అమ్మడి కురులు...అబ్బాయి ప్రేమకు నిచ్చెనలు!

Published : 10 Jul 2021 03:10 IST

 అమ్మడి కురులు...

అబ్బాయి ప్రేమకు నిచ్చెనలు!

- అల్లాడ కొండలరావు, దూసి

వేస్తోంది కురుల గాలం...

కుర్రవాడా జర పైలం!

- వెల్ముల రాంరెడ్డి, పూడూరు

పిలక పట్టుకు ఆడేస్తా...

ప్రేమ నిండా తోసేస్తా

- చుండూరి సత్య, పాతగాజువాక

అమ్మాయిది వాలుజడ...

అబ్బాయికి గుండె దడ!

- శ్రీహర్ష, విశాఖపట్నం

అందాల ఓ చిలకా...

అందింది నీ పిలక!

- జి.అప్పారావు, ఈమెయిల్‌

  ఇది జుట్టా...

ఊడల మర్రిచెట్టా:

- యు.కిరణ్‌కుమార్‌, గోరుకల్లు


ఈ ఫొటోకి సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. ప్రచురిస్తాం.ఈ ఫొటోకి

సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. ప్రచురిస్తాం.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని