ల్యాపీ భద్రం
ఈతరం కుర్రకారుకి ల్యాప్‌టాప్‌తో అనుబంధం ఎక్కువ. గేమ్స్ ఆడటానికి, సినిమాలు చూడటానికి అన్నింటికన్నా ముఖ్యం ఈమధ్యకాలంలో ఇంటి నుంచే పని చేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి అన్ని అవసరాలకు
ఈతరం కుర్రకారుకి ల్యాప్‌టాప్‌తో అనుబంధం ఎక్కువ. గేమ్స్ ఆడటానికి, సినిమాలు చూడటానికి అన్నింటికన్నా ముఖ్యం ఈమధ్యకాలంలో ఇంటి నుంచే పని చేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి అన్ని అవసరాలకు పనికొచ్చేలా.. ల్యాపీ స్థిరంగా ఉండటానికి ఒక స్టాండ్ ఉంటే బాగుంటుంది కదా! ఆ ఉద్దేశంతోనే rock space hub stand అందుబాటులోకి వచ్చింది. రకరకాల పరిమాణాల్లో ఉన్న ల్యాపీలో ఒదిగిపోవడానికి అనుగుణంగా ఈ స్టాండ్ ఉంటుంది. కిందికి, పైకి, ఎటువైపు కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కిందపడిపోతుందనే భయం ఉండదు. ఎంచక్కా స్థిరంగా టైపింగ్ చేసుకోవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్