పంచుకుందాం

నా గుండె ఎంత గొప్పదో!నువ్వు ఎంత గాయపరిచినా...

Updated : 31 Jul 2021 05:41 IST

నా గుండె ఎంత గొప్పదో!
నువ్వు ఎంత గాయపరిచినా...
నీ పేరే జపిస్తోంది!

* * *

నిన్ను ప్రేమించడం నేరమైతే...
నన్ను నేను ప్రేమించుకోకపోవడం పెద్ద శాపం!

* * *

నీతో జీవితాన్ని పంచుకోకపోయినా...
నీ జ్ఞాపకాలతోనే జీవితాన్ని నింపుకోగలను!

* * *

ప్రేమించి మోసం చేయడం నీ తప్పుకాదు..
మోసపోయేంతగా నిన్ను ప్రేమించడం నా తప్పు!

- అర్జున్‌, ఈమెయిల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని