స్నేహితుల్ని మరవను..

సినిమా లేదా మరోటి.. ఏ రంగమైనా స్నేహితుల అండ లేకుండా ఎదిగేవారు ఉండరు. నేను అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ ఫ్రెండ్‌ నాకు ఫొటోషూట్‌ చేశాడు. ఇంకొకడు తన డ్రెస్‌లు ఇచ్చాడు.

Published : 31 Jul 2021 05:07 IST


సినిమా లేదా మరోటి.. ఏ రంగమైనా స్నేహితుల అండ లేకుండా ఎదిగేవారు ఉండరు. నేను అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ ఫ్రెండ్‌ నాకు ఫొటోషూట్‌ చేశాడు. ఇంకొకడు తన డ్రెస్‌లు ఇచ్చాడు. తెర ముందు ఎలా ఉండాలో చెప్పాడో దోస్త్‌. సక్సెస్‌, ఫెయిల్యూర్‌లు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఫ్రెండ్షిప్‌ కలకాలం ఉంటుంది. నేనెంత టాప్‌కి వెళ్లినా స్నేహితుల్ని మర్చిపోను.

- విజయ్‌ దేవరకొండ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని