కొంటె కొటేషన్
ఆడది పడితే ఉడుంపట్టు... ఎంతటి వాడికైనా చెమటలు పట్టు!
- చుండూరి సత్య, పాతగాజువాక
సంసారమే ఓ సాగరం... మీదేమో సంద్రమంత సరసం!
- హరితాదేవి బాలిన, ఏలూరు
ముందు చూడండి పెళ్లి పనులు... తర్వాతే ఈ సిల్లీ పనులు!
- హరికృష్ణ దగ్గుబాటి, గుంటూరు
సతీ.. నువ్వు ఆపకపోతే... పోతాడు పతి!
- ప్రతాప్‌సింగ్ కేతావత్, ఈమెయిల్
సాగరంలో సరసం... మొదలైందా మీ సంసారం!
- యు.కిరణ్‌కుమార్, గోరుకల్లు
అలా లాగొద్దు కాళ్లు... అవుతాయి శోభనానికి సంకెళ్లు!
- ఎ.అనంత్వర్ధన్, దూసి
సంద్ర తీరం హాయ్‌హాయ్... జంట చేస్తోంది ఎంజాయ్!
- ఎ.రాంబాబు, దూసి
బీచ్‌లో జంట... దోబూచులంట!
- తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం
భర్తని పడదోసింది అంగన... ఇక మొదలవుతుంది ఉప్పెన!
- ఎ.అభిరామ్, దూసి
ఈ ఫొటోకి సరదాగా వ్యాఖ్యలు రాసి పంపండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
US Visa: విదేశాల్లో ఉన్న భారతీయులకు అక్కడే అమెరికా వీసా
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
Telangana News: గూగులమ్మకు యూట్యూబ్ కళాకారుల బోనాలు
-
Politics News
Andhra News: నా ఫోన్ కూడా నిఘాలో ఉందనుకుంటున్నా: ఎమ్మెల్సీ విఠపు
-
Ap-top-news News
Andhra News: సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించాననడంలో వాస్తవం లేదు: ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి
-
World News
Musharraf: ధోనీ జులపాల జుత్తుకు ముషారఫ్ మెచ్చుకోలు