కొంటె కొటేషన్‌

వాళ్లు పడుతోంది గాలికి... తగలదు నీ గాలి వాళ్లకి! - కొండలరావు, దూసి

Published : 28 Aug 2021 01:12 IST

వాళ్లు పడుతోంది గాలికి...
తగలదు నీ గాలి వాళ్లకి!

- కొండలరావు, దూసి


కాదోయ్‌ మ్యాజిక్‌...
ఇది కెమెరా లాజిక్‌!

- శ్రావ్యసిరి బొత్స, బెంగళూరు


కంటిచూపుతో కాదు...
నోటి గాలితో చంపేస్తా!

- కామిడి సతీష్‌ రెడ్డి, భూపాలపల్లి


బుల్లోడి చేతిలో బుజ్జోళ్లు...
ఊదేస్తే బొక్కబోర్లా పడేరు!

- ఆర్‌.టీనా, విజయనగరం


ఊదితే ఎగరాలనే...?
నీ ఊహ.. వహ్వా వహ్వా!

- సన్యాసిరావు, శ్రీకాకుళం


క్రింది ఫొటోకి సరదాగా వ్యాఖ్యలు రాసి పంపండి.

కొంటె కొటేషన్‌ youthpage@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని