Updated : 28 Aug 2021 06:05 IST

పంచుకుందాం

మాటలతో మభ్యపెట్టడం..
కన్నీటితో వేడుకోవడం తెలియదు..
నిన్ను ప్రేమించడం తప్ప!


నీతో సంతోషాన్ని ఎవరైనా పంచుకుంటారు
బాధను మాత్రం కొందరే.
ఆ కొందరిలో నేనే ముందుండాలనుకుంటున్నా!


నా గమనం..గమ్యం
నువ్వే అనుకున్నా...
కానీ గాయమే మిగిల్చావు.


జ్ఞాపకానికే రూపం ఉంటే..
నువ్వు నా ఊహల్లోకాదు...
నా వెంటే ఉండేదానివి!

- అభిషేక్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని