అందం, ఆరోగ్యం @ యాప్
ఆఫీసు చికాకులతో పిచ్చెక్కుతోంది అంటాడో కుర్ర ఉద్యోగి. లావైపోతున్నానని ఓ టీనేజీ అమ్మాయి బాధ. ఫిట్నెస్ కావాలి.. ఓ గురువు ఉంటే బాగుండు అన్నది ఇంకో అబ్బాయి సమస్య. ఇలాంటి బాధలు ఉన్నవారు యువతలో బోలెడు.
ఆఫీసు చికాకులతో పిచ్చెక్కుతోంది అంటాడో కుర్ర ఉద్యోగి. లావైపోతున్నానని ఓ టీనేజీ అమ్మాయి బాధ. ఫిట్నెస్ కావాలి.. ఓ గురువు ఉంటే బాగుండు అన్నది ఇంకో అబ్బాయి సమస్య. ఇలాంటి బాధలు ఉన్నవారు యువతలో బోలెడు. వీరందిరికీ ఉపయోగపడే యాప్ Verv. మానసిక ప్రశాంతత, ధ్యానం, వ్యాయామం, డైట్ సలహాలు.. ఇలా అన్నిరకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. వ్యాయామం ఎలా చేయాలో చెబుతుంది. ఎలాంటి శరీర తత్వం ఉన్నవాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తుంది. మానసిక చికాకులకు పరిష్కారం ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ని హస్తభూషణంగా భావించే యూత్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందే.
బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఏ సమయంలో ఏమేం ఆహారం తీసుకోవాలో విడమరిచి చెబుతుంది. ఆన్లైన్ సలహాలు అందించడానికి నిపుణులు సైతం సిద్ధంగా ఉంటారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్