Updated : 04 Sep 2021 04:37 IST

కొంటె కొటేషన్‌

* నేచురల్‌ చుంబనమా...
గ్రాఫిక్‌ ఆడంబరమా?
- నేహా మేధా బొత్స, బెంగళూరు


* మురిపాల ముద్దులు...
చెరిపాయి హద్దులు!
- తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం

* కొండ చివర పాప కిస్సు...
తేడా వస్తే బాబు మిస్సు!
- చుండూరి సత్య, పాతగాజువాక


* గోరంత ముద్దుకి...
కొండంత రిస్క్‌!
- ఎ.అభిరామ్‌, దూసి


* ప్రియురాలి లిప్‌ కిస్‌...
జారితే జీవితం మిస్‌!
- అభితేజ్‌ రెడ్డి, హైదరాబాద్‌


* సరసం చాలిక...
పైకి లాగిక!
- రామ్మోహన్‌, పుర్లి


* కొండ అంచున చుంబనం...
జారితే విషాదాంతం
- అనూష, జగిత్యాల



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని