కొంటె కొటేషన్‌

ఫోను మీద ఫోను... అన్నీ కలిపితే మ్యాను!

Updated : 25 Sep 2021 06:39 IST

ఫోను మీద ఫోను...
అన్నీ కలిపితే మ్యాను!

- ఎస్‌.శరత్‌చంద్రిక, వరంగల్‌


కొడితే ఇలాంటి పిక్కు...
పడాల్సిందే ఓ లుక్కు!

- చుండూరి సత్య, పాతగాజువాక


పోజు తక్కువ...
ఫోన్లు ఎక్కువ!

- జగదీశ్‌, ఈమెయిల్‌


సప్తభంగిమలో చిత్రం...
చరవాణిలో విచిత్రం!

- సునీత, నిజాంపేట్‌


ఏడడుగుల ఎత్తున్నా...
ఏడు పిక్స్‌ తీయరా కన్నా!

- డి.సాయిఅనుపమ, ఈమెయిల్‌


బాగుందిలే మీ ప్లాన్‌...
బయటపడ్డాడు హీమ్యాన్‌!

- ఎ.రాంబాబు, దూసి


చరవాణిలో చిత్రం...
జనానికి ఇదేం విచిత్రం!

- కరణం మురళి, పుర్లి


ఫొటోకి సరదా వ్యాఖ్యలు పంపండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని