Published : 02 Oct 2021 01:10 IST

తమాషా రచయితలు

బంగారు రచయిత - గోల్డ్‌ స్మిత్‌                      
చల్లని రచయిత - రాబర్ట్‌ ఫ్రాస్ట్‌              
పొడవైన రచయిత - టాల్‌స్టాయ్‌                

వణికే రచయిత - షేక్‌స్పియర్‌                    
ఆటగాడైన కవి - టెన్నిసన్‌                      

అతిగా వాగే రచయిత - చాటర్‌సన్‌                    
తెలివైన రచయిత - వర్డ్స్‌వర్త్‌                  
నవ్వుతూ ఉండే రచయిత - శ్యామ్‌ స్మైల్‌            
బరువైన రచయిత - మిల్టన్‌                      
ఆధునిక రచయిత - జేమ్స్‌ జీన్స్‌                
శృంగార రచయిత - లవ్‌ సాలీ                     

- కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు