కొంటె కొటేషన్‌

బాబూ హెల్మెట్‌ లేని స్కేటింగ్‌... అక్కడ అంబులెన్స్‌ వెయిటింగ్‌! - గొంగటి రవికిరణ్‌, అనంతపురం

Published : 02 Oct 2021 01:10 IST

బాబూ హెల్మెట్‌ లేని స్కేటింగ్‌...
అక్కడ అంబులెన్స్‌ వెయిటింగ్‌!

- గొంగటి రవికిరణ్‌, అనంతపురం

నటనలో నీకు నువ్వే సాటి...
లేరు.. నీకెవ్వరూ పోటీ!

- కాయల నాగేంద్ర, హైదరాబాద్‌

రోడ్డుపై ఏంటా చిందులు...
అవుతుంది జీవితం తలకిందులు!

- ధన్నాన శ్రీనివాసరావు, పుర్లి

అదుపు తప్పిన స్కేటింగ్‌...
తప్పదు నేలతో మీటింగ్‌!

- లక్‌పతి అజ్మీరా, ఈమెయిల్‌

పోజు కొట్టాడు హీరోలా...
పడిపోయాడు బొక్క బోర్లా!

- రామారావు మువ్వల, ఉద్ధవోలు

రోడ్డుపై వేషాలు...
కదిలేను కూసాలు!

- సారయ్య అద్దంకి


ఫొటోకి సరదా వ్యాఖ్యలు పంపండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని