కొంటె కొటేషన్‌

వాడేస్తున్నావు అతిగా ఫోను... ముందుంది రెడ్‌ జోను!

Updated : 23 Oct 2021 06:55 IST

* వాడేస్తున్నావు అతిగా ఫోను... ముందుంది రెడ్‌ జోను!

- చుండూరి సత్య, పాత గాజువాక


* సముద్ర తీరాన చల్లగాలి... మైమరిపించేను ఈ పిల్లగాలి!

- మువ్వల ఇందుమతి, ఈమెయిల్‌


* రాకాసి అల నీ ముందరా... పిల్లా వెనక్కి రా తొందర!

- రామారావు మువ్వల, ఉద్దవోలు


* బీచ్‌లో బాలిక... నీ వయ్యారాలు చాలిక

- జస్వంత్‌, ఉద్దవోలు


* సంద్రం తీరంలో మందమతి... ముందుకెళ్తే తప్పదేమో అధోగతి!

- జగదీశ్‌, లింగగూడెం


* నింగీ నేలా కలబోత... సింగారించిందో వనిత!

- తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని