Updated : 31 Oct 2021 01:19 IST

కొంటె కొటేషన్‌

* ఎందుకు నీకీ గతి... బ్యాలెన్స్‌ తప్పితే అధోగతి!
- సురేశ్‌ జాలాది, ఈమెయిల్‌


* గాల్లో ఆసనాలు... పోతాయి ప్రాణాలు!
- మధులత గౌటె, ఈమెయిల్‌


* చూసుకోవాలంటే అద్దం ఉందిగా... తలకిందులుగా తపస్సు అవసరమా?
- జె.కశ్యప్‌, ఈమెయిల్‌


* కడలిలో విన్యాసాలు... యమపురికి ఆహ్వానాలు!
- గణేశ్‌, హైదరాబాద్‌


* పెంచాలంటే కండలు... తప్పవుగా ఈ తిప్పలు!
- మమత, మదనపల్లె


* అద్దమెందుకు దండగ... ఘనీభవించిన సరస్సు ఉండగా!
- శ్రీలక్ష్మి జూపూడి, గుంటూరు


* సంద్రానికి తప్పదు అలల పోటు... ఇలాగైతే తప్పదు నీకు తలపోటు!
- పెరుక శంకర్‌, కాచారం


* సాహసం చేయరా డింభకా... తలకిందులు సులువిక
- కమ్మరి శ్రీనివాసాచారి, సిద్దిపేట


* అయ్యో నీ చిందులు... అయ్యావా తలకిందులు!
- పేరాల నాగరాజు, హుజురాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు