పంచుకుందాం

వయసు వేసవిలో, ఎద ఎడారిలో... వీడని నీడవై, చెదరని చినుకై జతవైతే...

Updated : 31 Oct 2021 01:09 IST

* వయసు వేసవిలో, ఎద ఎడారిలో... వీడని నీడవై, చెదరని చినుకై జతవైతే...
నా మనసే ఇంద్రధనస్సవ్వదా.. ఈ జీవితమే అద్భుతమవ్వదా!

* తారల జాతరలో చిక్కుకున్న అందాల జాబిల్లివా... వెన్నెల వంపుల్లో నలుగుతున్న చల్లని పిల్లగాలివా...
నా ఎద లయలో ఉప్పొంగే అంతులేని కడలివా? నాకెప్పటికీ అందని కోరికవా?

- వినీత చిన్నిమిల్లి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని