ఎట్టెట్టా!

 రోగి బిత్తరపోయేదెప్పుడు? మందులు రాస్తూ ఫలానా సీరియల్‌ చివరి ఎపిసోడ్‌ దాకా ఇవి వాడండి అన్నప్పుడు!

Updated : 06 Nov 2021 05:42 IST

 

 రోగి బిత్తరపోయేదెప్పుడు?

 మందులు రాస్తూ ఫలానా సీరియల్‌ చివరి ఎపిసోడ్‌ దాకా ఇవి వాడండి అన్నప్పుడు!

విచిత్రం అంటే...

 50వేలు లేక పెళ్లి ఆగిపోయే కథను 50 కోట్లతో సినిమాగా తీయడం!

కామిడి సతీశ్‌రెడ్డి, జడలపేట


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని