నాడి పట్టే టీషర్ట్
పక్క ఫొటో చూశారా? ఇది ‘హెచ్-టీ హెల్త్ మానిటరింగ్ టీషర్ట్’. కుర్రాళ్లు దీన్ని ధరిస్తే స్టైల్‌గా ఉండటమే కాదు.. ఆరోగ్యాన్ని కనిపెట్టుకొని ఉండే సహాయకుడిగా పని చేస్తుంది. దీని లోపలి భాగంలో అమర్చిన
ధర రూ.8వేలు
పక్క ఫొటో చూశారా? ఇది ‘హెచ్-టీ హెల్త్ మానిటరింగ్ టీషర్ట్’. కుర్రాళ్లు దీన్ని ధరిస్తే స్టైల్‌గా ఉండటమే కాదు.. ఆరోగ్యాన్ని కనిపెట్టుకొని ఉండే సహాయకుడిగా పని చేస్తుంది. దీని లోపలి భాగంలో అమర్చిన ఎలక్ట్రోడ్లు, సెన్సర్లు శరీరంలోని స్పందనలు, గుండె కొట్టుకునే విధానం, ఉష్ణోగ్రతల ఆధారంగా బీపీ, ఈసీజీ, హెచ్ఆర్వీ, బీఎంపీ వివరాలు ఎప్పటికప్పుడు అందజేస్తుంటాయి. Ti-Patch design కంపెనీ రూపొందించింది. అదే పేరుతో ఉన్న యాప్‌ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని అనుంధానం చేసుకుంటే చాలు. వివరాలు తెరపై ప్రత్యక్షమవుతాయి. ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్‌లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!