కొంటె కొటేషన్‌

మీ ప్రేమ చెందాలి పురోగతి... కాలు జారితే అధోగతి!

Updated : 04 Dec 2021 05:32 IST

* మీ ప్రేమ చెందాలి పురోగతి... కాలు జారితే అధోగతి!
- సాయి వండాన, పుర్లి

* గోడ పక్కనే నీ చెలి... ఆమె కోసం సఖుడు బలి!
- పేరాల నాగరాజు, హుజూరాబాద్‌

* గోడ దగ్గర సరసాలు... చూడలేకపోతున్నాం ఆ వేషాలు!
- ఎండ్లూరి నాగరాజు సింగ్‌, ఈమెయిల్‌

* ఆపరా నీ సొల్లు... హూనమవుతోంది నా ఒళ్లు!
- జాహ్నవి మువ్వల, ఉద్దవోలు

* అమ్మడు చూస్తే రిచ్‌... లవ్వుకు తప్పదు రిస్క్‌!
- అభిరామ్‌, దూసి

* ఏంటి మీ యవ్వారం... మోయలేకపోతున్నా నీ భారం!
- గొంగటి రవికిరణ్‌, నరసాపురం

* ప్రేమించే సుందరవదనా... ఇకనైనా దిగరా నాయనా!
- సురేశ్‌ జాలాది, ఈమెయిల్‌


పై ఫొటోకి సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. ప్రచురిస్తాం.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని