బ్యాగ్ బ్యాంగ్
కాలేజీ స్టైలే
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. కొందరికి అడ్మిషన్లు జరుగుతున్నాయి. కొందరికి కాలేజీలు తెరిచేశారు. మరి కాలేజీకి వెళ్లే కుర్రాళ్లకు బ్యాగ్ ఎంత ముఖ్యమో చెప్పనక్కర్లేదు. స్టైల్‌లో ఎవరికీ తగ్గకూడదు. ట్రెండీగా అందర్నీ తమవైపే తిప్పుకోవాలి. ల్యాపీ దగ్గర్నుంచి నోట్స్ దాకా... ఫోన్, గాగుల్స్, బండి కీ, ఇయర్‌ఫోన్స్, ఛార్జర్స్, పవర్‌బ్యాంక్స్ ఇలా అన్ని అందులోనే ఇమిడిపోవాలి. ఇలా... యువత అవసరాలను గుర్తించిన డిజైనర్లు వారి అభిరుచులకు తగ్గట్లే బ్యాగులను మార్కెట్లోకి వదిలారు. అందుబాటు ధరల్లోనే అందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. కొత్త బ్యాగ్ కొనండి. కొత్తగా కాలేజీకి వెళ్లండి.
యూఎస్‌బీ పోర్ట్‌తో పాటు.. ఇయర్‌ఫోన్ పోర్ట్ దీని ప్రత్యేకత. ఫోన్‌ను చేతితో పట్టుకోకుండానే ఇష్టమైన సంగీతం వింటూ కాలేజీకి వెళ్లొచ్చు. హిడెన్‌జిప్, ప్యాకెట్ దీని ప్రత్యేకత. దొంగతనాల నుంచి తప్పించుకోవచ్చు. |
వర్షం పడ్డా ఈ బ్యాగుతో ఇబ్బందులుండవు. ఎందుకంటే దీన్ని వాటర్‌ప్రూఫ్‌గా తయారు చేశారు. లోపలున్న ల్యాపీ సహా ఫోన్ భద్రంగా ఉంటుంది. |
స్టైల్‌కు స్టైలు, లుక్‌కు లుక్‌తో అలరిస్తోందీ బ్యాక్‌ప్యాక్. యూఎస్‌బీ పోర్ట్‌తో పాటు... జిప్ నంబర్ లాక్ ఇందులోని ప్రత్యేకత. |
అదిరిపోయే డిజైన్‌తో యువతను ఆకట్టుకుంటోందిది. జిప్ మాగ్నట్‌తో పాటు గాగుల్స్ నుంచి మొబైల్, ఇయర్స్ ఫోన్స్‌కు ప్రత్యేక ప్యాకెట్లు ఉన్నాయి. రెయిన్ రెసిస్టింట్ బ్యాగ్. |
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Karnataka polls: ఎన్నికల వేళ జేడీఎస్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా!
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు