కొంటె కొటేషన్‌

వదిలిందా మీ మత్తు... పక్షి చేస్తోంది గమ్మత్తు!

Published : 01 Jan 2022 02:25 IST

వదిలిందా మీ మత్తు... పక్షి చేస్తోంది గమ్మత్తు!

జనసంద్రంలో కుదరదీ విన్యాసం... నడిసంద్రంలో పరాభవం!

- సురేశ్‌ జాలాది, ఈమెయిల్‌

లవర్‌పై నీకేనా హక్కు... నే కొరికేస్తాగా తన ముక్కు!

- జయదేవ్‌ అల్లాడ, దూసి

హలో బాస్‌... నేనూ ఇస్తా మిస్‌కి కిస్‌!

- నందకిషోర్‌, పీలేరు

చేరువయ్యారు ఏకాంతంగా... చెడగొట్టడానికి నేనున్నాగా!

- పి.రమ్య, దర్పల్లి

మీ పోజు టైటానిక్‌... కొంగ చేష్టతో కావొద్దు పానిక్‌!

- ఎక్కలదేవి రాంబాబు, హైదరాబాద్‌


పక్క ఫొటోకి సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని